||| Sravan Lyadella Rythems. అందరు నా ప్రభువా నా స్తుతి మాలలందుకొ

Описание к видео ||| Sravan Lyadella Rythems. అందరు నా ప్రభువా నా స్తుతి మాలలందుకొ

#SravanLyadellaRythems

Rhythm Pads-Sravan Lyadella
Keys - Nalla Joseph Praneel
Flute ( Wood winds ) - Johnson Seelam
Tabla & Dholak - Vajid
Sounds :- Chintu

ప్రత్యుత్తర కీర్తన

అందరు నా ప్రభువా నా స్తుతి మాలలందుకొ నా రక్షకా నా ఆనంద మాలలు అందుకో.

1. దీనులను దీవించు దేవుడవు. నీ ప్రభావము సాక్షాత్కారమైనది పవిత్రమైన నీ నామము మాకు ధన్యత నీ కనికరము తరతరముల మాపై కురిపించుము

2. భాహు భలముతో గర్వాత్ముల వనిచితిని అధిపతులను ప్రడదోసి అలంకృతనల నిలిసితిని పెదల ఆకలి తీర్చి - ధనికుల రిక్తుల చేసి నీ వాగ్దానముతో ఎప్పుడు మమ్ము దీవించుము

Комментарии

Информация по комментариям в разработке