Water Crisis: 'Ladakh‌లో నీళ్లు ఇళ్లకు చేరేలోపే కుళాయిల్లో గడ్డకట్టేస్తాయి..' | BBC Telugu

Описание к видео Water Crisis: 'Ladakh‌లో నీళ్లు ఇళ్లకు చేరేలోపే కుళాయిల్లో గడ్డకట్టేస్తాయి..' | BBC Telugu

దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందించాలనే లక్ష్యంతో మొదలైంది…భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘జల్ జీవన్ మిషన్’. రోజూ ప్రతి వ్యక్తికి 55 లీటర్లు అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. కొండలపై గ్రామాలైనా, ఎడారి గ్రామాలైనా, అన్నింటికీ ఈ నీళ్లు అందాలి.

కానీ, అలాంటి గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? నీటి సమస్యకు సంబంధించిన ఈ సిరీస్‌లో ఈరోజు లద్దాఖ్‌లోని మంచు ఎడారి నుంచి కథనాన్ని అందిస్తున్నాం. సమద్రమట్టానికి 13 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఇక్కడి గ్రామాల్లోంచి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య, దేబలిన్ రాయ్ అందిస్తున్న కథనం.
#ladakh #water #watercrisis

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке