అద్బుత 'వైకుంఠ గుహ' |

Описание к видео అద్బుత 'వైకుంఠ గుహ' |

#వైకుంఠగుహ.....త్రేతాయుగంలోని అద్భుత సన్నివేశానికి సాక్షీభూతంగా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచివున్న 'అద్బుత వైకుంఠగుహ '....సమీప పరిసరాలు ....వెళ్ళే దారిలో శ్రీ స్వామివారి కైంకర్యాలకు అవసరమయ్యే టెంకాయలకుగాను పూర్వం పెంచిన 'నారికేళవనం '.....ఎత్తైన పర్వత శిఖరం పై శ్రీ స్వామివారు పాదం మోపినట్లు దర్శనమిచ్చే శ్రీ స్వామివారి 'దివ్య పాదాకృతి '....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Комментарии

Информация по комментариям в разработке