58 Divya desam/Sri Bhaktavatsala perumal temple/Thiruninravur/108Divyadesam/Sreedhar Raju

Описание к видео 58 Divya desam/Sri Bhaktavatsala perumal temple/Thiruninravur/108Divyadesam/Sreedhar Raju

దక్షిణ బారతదేశ రాష్ట్రమైన తమిళనాడు లోని తిరువాళ్ళుర్ జిల్లాలో ఒక చిన్న పట్టణం thiruninravur.
ఈ ఊరులో గల విష్ణుదేవాలయాన్ని భక్తవత్సల పెరుమాళ్ ఆలయం అంటారు.
మహాలక్ష్మి ఈ ఆలయ ప్రాంతంలో శాశ్వత నివాసం ఉండడం వలన ఆ తల్లికి సూచికగా thiruninravur అని అన్నారు.thiru అనగా దేవత ninravur అనగా నిలబడివున్న స్థలం అని అర్ధం.
ఈ ఆలయం ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి108 దివ్యదేశాలలో ఒకటిగా గుర్తించబడినది.
ఈ ఆలయములో గల మహావిష్ణువు ని భక్తవత్సల పెరుమాళ్ అని,లక్ష్మీదేవి ని ఎన్నై పెట్ర తాయారు అని పిలుస్తారు.
ఈ ఆలయ పుష్కరిణి వరుణతీర్ధం అని,ఆలయ విమానాన్ని ఉత్పల విమానం అని పిలుస్తారు.
ఈ ఆలయము తిరుపతి పెదజియర్ స్వామిజీ చే నిర్వహించబడుతున్నది.

Комментарии

Информация по комментариям в разработке